క్యాలెండర్ కోసం నగ్నంగా విద్యాబాలన్ (ఫోటోస్)
హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ ఫోటో గ్రాఫర్ దాబూ రత్నానీ ప్రతి ఏటా రూపొందించే 2015 క్యాలెండర్ కోసం హీరోయిన్ విద్యా బాలన్ ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఆమె కేవలం న్యూస్ పేపర్ మాత్రమే అడ్డు పెట్టుకుని హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చారు.
ఈ సారి దాబూ రత్నానీ రూపొందించిన క్యాలెండర్లో మొత్తం 24 మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. అందులో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, కాజోల్, జాన్ అబ్రహం, అర్జున్ రాంపాల్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్, విద్యా బాలన్, వరున్ ధావన్, హృతిక్ రోషన్, బిపాసా బసు, సిద్దార్థ మల్హోత్ర, శ్రద్ధా కపూర్, అలియా భట్, అనుష్క శర్మ, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రణవీర్ సింగ్, ఫర్హాన్ అక్తర్ తదితరులు ఉన్నారు.
అందరు స్టార్స్ కంటే విద్యా బాలన్ ఫోటోలే హాట్ హాట్ గా ఉండటం గమనార్హం....

విద్యా బాలన్
ఈ ఫోటో చూసిన విద్యాబాలన్ అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. ఆమెను ఇంతకంటే అందంగా మరెప్పుడూ చూడలేదని అంటున్నారు.

స్పెషల్ షూట్
విద్యాబాలన్ ఫోటో షూట్‌ను దాబూ రత్నానీ చాలా స్పెషల్ గా తీసారు. వీడియో కూడా చిత్రీకరించారు.

వెరీ వెరీ హాట్
గతంలో పలు చిత్రాల్లో శృంగార నయకిగా, హోమ్లీ లేడీగా విద్యా బాలన్ ఆకట్టుకుంది.

గతంలో కూడా...
అప్పుడప్పుడు ఇలాంటి హాట్ ఫోటో షూట్లతో సెన్సేషన్ సృష్టించడం ఆమెకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి చాలా చేసింది.


Click it and Unblock the Notifications











