కిస్సింగ్ కనెక్షన్

వినపడలేదేమో నని సదరు దర్శకుడు మళ్ళీ ట్రై చేసాడుట. కానీ వాళ్ళిద్దరూ సేమ్ పొజీషన్ కంటిన్యూ చేస్తున్నారు. దాంతో పరిస్థితి అర్థం చేసుకున్న వారు మౌనంగా ఉండి పోయారు. కాసేపటికి వాళ్ళిద్దరూ తేరుకుని సీన్ లో లీనమైపోయామని బిల్డప్ ఇచ్చారట. దాంతో యూనిట్ వాళ్ళెవరూ నమ్మకపోయినా నమ్మినట్లు నటించాల్సిన పరిస్థితి వచ్చిందిట. ఇక ఈ సిట్యూవేషన్ తో వారిద్దరి మథ్య ఏమీ లేదని అంటున్న మాటలకు అర్థం లేకుండా పోయినట్లైంది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో 'కిస్మత్ కనెక్షన్' కన్నా ఈ కిస్సింగ్ కనెక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











