లో దుస్తులు కనిపించేలా హీరోయిన్ హచ్‌చల్ (ఫోటోలు)
ముంబై: అందమైన హీరోయిన్లు ఏం చేసినా అదో సంచలనం. చర్చనీయాంశం. వాళ్లకు ఉండే ప్రధానమైన ఆస్తులు వారి అందాలే. సినిమా పరిశ్రమలో ఎదగడానికి వారికి వారి వారి అందాలే ప్రధాన పెట్టుబడి. ప్రస్తుత పరిస్థితుల్లో అందాల ఆరబోతతో పబ్లిసిటీ పెంచుకోవడం, పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులు కొట్టేయడం....ఇదీ హీరోయిన్లు అవలంభిస్తున్న పద్దతి.
బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఈ మధ్య మీడియా దృష్టిని ఆకర్షించడానికి సరికొత్త ప్రమోగాలు చేస్తోంది. పరిశ్రమలోకి కొత్తగా వస్తున్న కుర్ర హీరోయిన్లు పబ్లిసిటీ పెంచుకోవడానికి సరికొత్త దారుల్లో ప్రయాణిస్తుంటే....తాను కూడా అందుకు ఏమీ తక్కువ కాదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇటీవల ముంబైలోని బాంధ్రా ప్రాంతంలో మహబూబ్ స్టూడియోలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విద్యా బాలన్....లోదుస్తులు కనిపించేలా ఉల్లిపొరలాంటి పలుచటి షర్టు వేసుకొచ్చి అందరూ నోరెళ్ల బెట్టేలా చేసింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ కాజల్ కూడా హాజరైంది. ఈవిడలా ఎక్స్ ట్రాలు మాత్రం చేయలేదు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

లో దుస్తులు కనిపించేలా...
హీరోయిన్ విద్యా బాలన్ ఇలా లో దుస్తులు కనిపించేలా హాజరైంది. ఆమె షర్టు ఉల్లిపొరలా పలుచగా ఉండటంతో ఆమె బ్రా, నాభి అందాలు బట్టబయలయ్యాయి.

అంతా బిత్తర పోయారు...
సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. సినిమాల్లో ఎంత సెక్సీగా అందాలు ఆరబోసినా పెద్ద విషయం కాదు. కానీ ఇలా పబ్లిక్ ప్లేసులో విద్యా బాలన్ ఇలా రావడంతో.....జనాలు ఆశ్చర్య పోయి చూస్తున్న దృశ్యం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు.

కాజల్
బాంద్రాలోని మహబూబ్ స్టూడియోలో జరిగిన కార్యక్రమానికి హీరోయిన్ కాజల్ కూడా హాజరైంది. అయితే విద్యా బాలన్ మాదిరి అతి చేయకుండా సింపుల్‌గా కనిపించింది.

మీడియా దృష్టిని ఆకర్షించేందుకే
హీరోయిన్ విద్యా బాలన్ మీడియా, ఫోటో గ్రాఫర్ల దృష్టిని ఆకర్షించేందుకే ఇలా హాట్ అండ్ సెక్సీ ఉల్లిపొరలాంటి షర్టు వేసుకొచ్చిందని అంటున్నారు.

సినిమాలు
విద్యా బాలన్ ప్రస్తుతం ‘బాబీ జాసోస్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. దియా మీర్జా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్ షేక్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











