»   » ఇంకోసారి డర్టీగా... విద్యా బాలన్ క్లీవేజ్ షో

ఇంకోసారి డర్టీగా... విద్యా బాలన్ క్లీవేజ్ షో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్లు గ్లామరస్ గా కనిపిస్తూ తమ అందాలను ఆరబోస్తూ కోట్లాది రూపాయలను పారితోషికంగా తీసుకుంటారు, కాని అందవిహీనంగా కనిపించే డీగ్లామరైజ్డ్ పాత్రలను చేయమంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ హీరోయిన్ ముందుకు రాదు. కానీ దీనికి పూర్తి విరుద్దం విద్యాబాలన్ 'డర్టీ పిక్చర్' హీరోయిన్ లా వెండి తెరపై తన అందాలన్నీ ఆరబోయ గలదు. అంతేకాదు అదే విధ్యాబలన్ తొమ్మిది నెలల నిండు గర్భిణిగా 'కహాని' సినిమాలో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరచ గలదు. సినిమా స్క్రీన్ పై అత్యంత గ్లామరస్ గా కనిపించే విద్య చాలా హుందాగా కనిపిస్తుంది

Vidya Balan mindblowing cleavage show on Cine Blitz


సడెన్ గా ఏమయిందో తెలీదు కానీ... విద్యా బాలన్ మరోసారి డర్టీ పిక్చర్ రోజులను గుర్తు చేస్తోంది. సినీబ్లిట్జ్ కోసం ఫోటో షూట్ చేసిన విద్యాబాలన్.. హఠాత్తుగా క్లీవేజ్ షోలోకి దిగిపోయింది. ట్రెడిషనల్ వేర్ తో సాంప్రదాయంగా కనిపిస్తున్నా.. అందులో కూడా షోకుల మోత మోగించేసింది. పైగా డీప్ క్లీవేజ్ చూపించేస్తూ.. ఫోటోకి పోజ్ ఇవ్వడం షాక్ ఇచ్చే విషయమే. 'ఇప్పటి ప్రపంచానికి ఏం కావాలో నాకు ముందు నుంచే తెలుసు' అంటూ ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది విద్యాబాలన్. పెళ్లైన తర్వాత ఇలాంటి వాటికి దూరం అవుతుందేమో అనుకుంటే.. విద్యా బాలన్ సడెన్ గా ఇలాంటి టర్న్ ఇవ్వడం బాలీవుడ్ జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. త్వరలో కహానీ2 మూవీతో ఆడియన్స్ ముందుకు రానుండడంతో.. ఆ మూవీకి హైప్ తీసుకురావడానికే ఇదంతా అనే టాక్ మొదలైపోయింది.

'కహాని' సినిమాకు రీమేక్ గా "కహాని 2" సినిమాలో నటిస్తుంది విద్యా. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.ఈ సినిమాలో ఈమె పేరు దుర్గా రాణి సింగ్. వయసు 36 అంటూ వాంటెడ్ పోస్టర్ ని విడుదల చేసారు. అయితే ఈ పోస్టర్ లోనే ఓ మతలబు ఉంది .. అదేమిటో తెలుసా ... వాంటెడ్ కాలంలో దుర్గా రాణి సింగ్ కావాలంటూ పోస్టర్ వేయలేదు, ఆమెను కిడ్నప్ మరియు మర్డర్ చేసే వారు కావాలంటూ ఈ పోస్టర్ లో పేర్కొనడం విశేషం ? ఎంతో గ్లామర్ గా ఆకట్టుకునే విద్యా బాలన్ మరి ఇంత డీ గ్లామరైజ్ గా కనిపిస్తూ సంచలనం రేపుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 2 న విడుదల చేస్తారట, మరి ఈ రెండో కహాని తో విద్య ఇంకెలాంటి సంచలనాలు రేపుతుందో చూడాలి !!

English summary
Vidya made sure that the latest cover page of Cineblitz magazine will explode her hot side. On the November 2016 cover of this film magazine, Vidya posed rather sensuously giving a complete peek of her mindblowing cleavage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu