ఆ యుగపురుషుడి భార్య విద్యాబాలనే.. ఇట్స్ అఫీషియల్!
తెలుగు తెరపై ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో హీరోయిన్ ఎవరనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అధికారికంగా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ బయోపిక్‌లో విద్యాబాలన్ హీరోయిన్‌గా ఎంపిక ఖరారైంది. ఇది అధికారికంగా వెల్లడైన వార్త. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి నిర్మాతలుగా వ్యవహరిస్తారు అని తరణ్ ఆదర్ష్ ట్వీట్ చేశారు.
More from Filmibeat
nandamuri balakrishna vidya balan vishnu induri sai korrapati mm keeravani nt rama rao krish jagarlamudi teja విద్యా బాలన్ నందమూరి బాలకృష్ణ విష్ణు ఇందూరి సాయి కొర్రపాటి ఎంఎం కీరవాణి


Click it and Unblock the Notifications











