»   » హాట్ లేడీ నెత్తిన కొమ్ములు మొలిచాయి...వికారమైన లుక్!

హాట్ లేడీ నెత్తిన కొమ్ములు మొలిచాయి...వికారమైన లుక్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ముంబై : బాలీవుడ్ హాట్ లేడీ విద్యా బాలన్ ప్రస్తుతం 'ఘన్ చక్కర్' అనే చిత్రంలో పంజాబీ హౌస్ వైఫ్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో విద్యా బాలన్ ఓ సీన్లో వికారమైన లుక్ తో నెత్తిన కొమ్ములు మెలిచి శూర్ఫణకలా కనపడబోతోంది. ఇలాంటి సీన్ పెట్టారేంటి అని ఆరా తీస్తే....బిజారే ఫ్యాషన్(వికారమైన ఫ్యాషన్) దుస్తులను ఈ సినిమాల్లోని కొన్ని సీన్లలో వాడారట.

    రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో విద్యా బాలన్ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో నేను నీతూ భాటియా పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఫన్నీగా ఉండే పాత్ర. పంజాబీ హౌస్ వైఫ్ పాత్ర. సినిమా కథలో భాగంగానే బిజారే ఫ్యాషన్ దుస్తులు నేను వేసుకోవాల్సి వచ్చింది' అని వెల్లడించారు.

    ఈ చిత్రానికి రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా ఆమె భర్త సిద్ధార్థ రాయ్ కపూర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఇమ్రాన్ హస్మికి జోడీగా నటిస్తోంది. సంజయ్ దత్ గెస్ట్ రోల్ చేయాల్సి ఉన్నప్పటికీ...ప్రస్తుతం ఆయన జైలు శిక్ష కేసు ఎదుర్కొంటున్నందన ఆయన ఇందులో నటిస్తారా? లేదా? అనేది ఇంకా ఖరారు కాలేదు.

    English summary
    Actress Vidya Balan, who is playing a Punjabi housewife in her next film Ghanchakkar, says her fashion sense in the romantic comedy is bizarre, and that her designer had a tough time trying to put together the look
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more