»   » విడాకుల దిశగా స్టార్ హీరోయిన్? ముద్దులు, హాట్ సీన్లే కారణమా?

విడాకుల దిశగా స్టార్ హీరోయిన్? ముద్దులు, హాట్ సీన్లే కారణమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న వారిలో విద్యా బాలన్ ఒకరు. ప్రముఖ నిర్మాత, యూటీవీ సిఈఓ సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి కాపురంలో కలతలు వచ్చాయని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.

  విద్యా బాలన్ పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కూడా అమ్మడు ముద్దు సీన్లు, హాట్లు సీన్లు చేస్తుండటమే వీరి కాపురంలో చిచ్చు పెట్టిందనే పుకార్లు వినిపిస్తున్నాయి.

  విద్యా బాలన్ స్పందన

  విద్యా బాలన్ స్పందన

  ఈ వార్తలపై విద్యా బాలన్ స్పందిస్తూ.... ఇలాంటి వార్తలు వింటే నవ్వొస్తోంది. ఈ వార్తలు తప్పు అని నిరూపించడానికి నా భర్తతో కలిసి నవ్వుతూ సెల్ఫీ దిగి పోస్టు చేయడం లాంటివి చేయడం నాకు ఇష్టం ఉండదు అంటూ తనదైన రీతిలో స్పందించారు.

  పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

  పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

  ళ్లికి ముందే గర్భం దాల్చడం అంటే భారతీయ సమాజంలో ఎంత పెద్ద తప్పుగా భావిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇదంతా సర్వసాధారణం. పాశ్చాత్య సంస్కృతి మన భారతీయ సమాజంలో ప్రవేశిస్తున్న తరుణంలో పెళ్లికి ముందే గర్భం దాల్చడం లాంటివి కూడా మన దేశంలో కూడా కామన్ అయిపోతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  లవ్ ఎఫైర్స్: హీరోయిన్లు, డైరెక్టర్ల మధ్య..

  లవ్ ఎఫైర్స్: హీరోయిన్లు, డైరెక్టర్ల మధ్య..

  సినిమా రంగం అంటేనే నటన. సినిమాల్లో కనిపించే రొమాన్స్, సెంటిమెంట్, లవ్ ఇదంతా కేవలం కల్పితం. నటీ నటులతో ఇవన్నీ చేయించేది దర్శకుడు. ఇలాంటివి చేయించే క్రమంలో ఒక్కోసారి దర్శకులు నిజంగానే హీరోయిన్లతో ప్రేమలో పడుతున్నారు. రియల్ లైఫ్‌లో వారికి దగ్గరవుతున్నారు. రొమాన్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హీరోయిన్లు, దర్శకుల సంబంధాలు పెళ్లి వరకు వెలుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కనీసం డిగ్రీ కూడా పాసవ్వని సినీ స్టార్లు వీరే...! (ఫోటోలు)

  కనీసం డిగ్రీ కూడా పాసవ్వని సినీ స్టార్లు వీరే...! (ఫోటోలు)

  సక్సెస్ ఫుల్ పర్సన్ అని నిరూపించుకోవడానికి ఎన్నోమార్గాలు ఉన్నాయి. అందుకు తప్పనిసరిగా డిగ్రీ ఉండాలని ఏమీ లేదు. ముఖ్యంగా గ్లామర్ వరల్డ్‌లో ఎడ్యుకేషన్‌కు పెద్ద ప్రాధాన్యతే ఉండదు. అక్కడ టాలెంట్ ఉన్నోడికే ప్రాముఖ్యత. ఎంతో మంది స్టార్స్ తమ యాక్టింగ్ టాలెంటుతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆరంగంలో సక్సెస్ ఫుల్ పర్సన్స్‌గా ఎదిగారు. అయితే అందులో చాలా మంది కనీసం డిగ్రీ కూడా పాసవలేదంటే మీరు నమ్ముతారా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  English summary
  Vidya balan married UTV CEO Siddharth Roy Kapoor and she continued to act in films even after marriage. Known for being a bold actress, Vidya didn’t hesitate to lock lips with Emraan Hashmi in ‘Ghanchakkar’, a film made after her marriage. Siddharth, however, had no qualms with his wife’s audacious and raunchy acts in movies. However, it is heard that recently some differences have cropped up between the two and they might head for divorce.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more