మా డైరెక్టర్‌ కూడా కవల పిల్లలే: విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ నటించిన ‘ఇంద్రసేన’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలపై విజయ్ ఆంటోనీ ప్రశంసల వర్షం గుప్పించారు.

By Bojja Kumar

Recommended Video

Director Srinivasan Speech @ Indrasena Pre Release Function

విజయ్ అంటోని హీరోగా నటించిన 'ఇంద్రసేన' మూవీ నవంబర్ 30న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ అంటోని మాట్లాడుతూ...ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత కృష్ణారెడ్డి చాల మంచి వ్యక్తి అని, సినిమాను చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారని తెలిపారు. ఈ చిత్రంలో తాను డ్యూయెల్ రోల్ చేస్తున్నాను. మా దర్శకుడు శ్రీనివాసన్‌ కూడా కవల పిల్లలు, అందుకే మంచి కథని సిద్ధం చేశారని తెలిపారు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ థాంక్స్ చెప్పారు.

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, సమర్పణ : నీలం లక్ష్మి, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X