‘ఇంద్రసేన’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థాంక్స్: విజయ్ ఆంటోనీ

By Bojja Kumar

Recommended Video

Vijay Antony Speech @ Indrasena Movie Success Meet స్పెషల్ సక్సెస్

'ఇంద్రసేన' చిత్రం నవంబర్ 30న విడుదలై బాక్సాఫీసు వద్ద తాము ఆశించిన ఫలితాలు రాబడుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. విజయ్ ఆంటోనీ హీరోగా శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాధిక శరత్ కుమార్, ఫాతిమా విజయ్ అంటోని నిర్మించారు.

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన చిత్ర సక్సెస్ మీట్లో హీరో విజయ్ అంటోని మాట్లాడుతూ తెలుగు ప్రజలు నా ప్రతి సినిమాను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 'ఇంద్రసేన' సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాత కృష్ణారెడ్డికే నా తర్వాతి సినిమాలు ఇస్తాను అన్నారు.

Vijay Antony Speech at Indrasena Movie Success Meet

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి, సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, సమర్పణ : నీలం లక్ష్మి, నిర్మాతలు:నీలం కృష్ణారెడ్డి, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X