విజయ్ చందర్ నటించిన సాయే దైవం పాటల ఆవిష్కరణ
విజయ్ చందర్, ఓం సాయి ప్రకాష్, చంద్రహమోన్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన సాయే దైవం సినిమాకు జెఎల్ బిజ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. పోలూర్ ఘటికాచలం సంగీతాన్ని సమకూర్చారు. ఆదివారం హైదరాబాదులో ఆ గీతాలను హైదరాబాదులో నటుడు విజయ్ చందర్ ఆవిష్కరించారు.


Click it and Unblock the Notifications











