Just In
- 8 min ago
సరికొత్త లుక్‌లో అక్కినేని హీరో: అఖిల్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడే
- 14 min ago
Box office: 6వ రోజు అల్లుడు అదుర్స్ డౌన్.. రెడ్ సినిమాకు వచ్చింది ఎంతంటే?
- 51 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 1 hr ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
Don't Miss!
- Sports
'ఇండియన్స్‌ను తక్కువ అంచనా వేయం.. ఈ గెలుపు మమ్మల్ని చాలా రోజులు బాధిస్తుంది'
- Automobiles
2030 నాటికి భారత్‌లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- News
బైడెన్ ఇనాగురల్ స్పీచ్ వెనుక తెలంగాణ మాస్టర్ మైండ్.. ఆ ప్రసంగాన్ని డ్రాఫ్ట్ చేసింది మనోడే...
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా దర్శకుడు ఎవరు?
హైదరాబాద్: ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే చిత్రం కూడా ఖరారైంది. దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఓ సినిమా ఖరారైంది. ఇటీవలే ఈ దర్శకుడు నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
https://www.facebook.com/TeluguFilmibeat
ఈ విషయం గురించి విజయ్ కుమార్ కొండ మాట్లాడుతూ...‘అల్లు అర్జున్‌ను కలిసి ఇటీవల ఓ స్టోరీ గురించి చెప్పాను. అతనికి చాలా నచ్చింది. నాతో కలిసి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపాడు. అయితే ఈ సినిమా ఇంకా అపీషియల్‌గా ఓకే కాలేదు. ప్రాజెక్టు ఇంకా మెటీరియలైజ్ కావడానికి సమయం పడుతుంది' అని తెలిపారు. స్ర్కిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చిన తర్వాత సినిమాను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

అల్లు అర్జున్ తాజా సినిమా విషయానికొస్తే...త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు.
జులాయి తర్వాత బన్నీతో తాజాగా మరో సినిమా చేస్తున్న త్రివిక్రమ్...ఈ సారి మాత్రం తనకు అలాంటి అపకీర్తి రాకూడదనే ఆలోచనలో ఉన్నారట. అందుకే శరవేగంగా షూటింగ్ కానిచ్చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.