మెగాస్టార్ చిరు కుడి భుజం ఎవరో తెలిసిపోయింది.. సైరా సీక్రెట్స్!

Recommended Video

Sye Raa Narasimha Reddy Cast Details Comes Out

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సైరా చిత్రంపై అభిమానుల్లో ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొనిఉన్నాయి. ఇటీవల వర్కింగ్ స్టిల్స్ లీక్ కావడం, చిత్ర విశేషాలు ఒక్కక్కటిగా బయటకు వస్తుండడంతో అంచనాలు మరింత ఎక్కువ అవుతున్నాయి.

ప్రముఖ నటులంతా

ప్రముఖ నటులంతా

సైరా చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా, ప్రగ్య జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

 షూటింగ్ దశలోనే

షూటింగ్ దశలోనే

టైటిల్, నటీనటులు మినహా సైరా గురించి అభిమానులకు ఎలాంటి విషయాలు తెలియవు. కానీ ఇటీవల లీకైన యుద్ధ సన్నివేశాలకు సబంధించిన స్టిల్స్ వైరల్ అయ్యాయి. అభిమానుల్లో సైరా పోరాటాలు హాట్ టాపిక్ గా మారాయి. షూటింగ్ దశలోనే ఇంతలా సైరా గురించి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

సైరా కుడిభుజం

సైరా కుడిభుజం

మెగాస్టార్ సైరా చిత్రంలో విజయ్ సేతుపతి నటిస్తున్న పాత్ర వివరాలు బయట పడ్డాయి. తన పాత్ర గురించి విజయ్ సేతుపతే ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఈ చిత్రంలో తాను తమిళం మాట్లాడే వ్యక్తిగా సైరా అనుచరుడిగా నటిస్తానని తెలిపాడు. తనది సైరాకు కుడి భుజం లాంటి పాత్ర అని తెలిపాడు.

స్వాతంత్ర పోరాటం

స్వాతంత్ర పోరాటం

స్వాతంత్ర పోరాటంలో సైరా తెలుగు వారిని, తమిళులని ఏకం చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో తమిళుడిగా తాను సైరాకు సహకరిస్తానని విజయ్ సేతుపతి వివరించాడు. విజయ్ సేతుపతి పాత్ర పేరు ఓబయ్యగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X