స్క్రీన్‌ప్లే రచయిత విజయ్ టెండూల్కర్ కన్నుమూత

అలాగే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా పొందిన ఆయన లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ కింద ఆ అకాడమీ ఫెలోషిప్‌ను పొందారు. అంతేగాక చేసినివి కొద్ది సినిమాలే అయినా బాలివుడ్ లో ఆయన చాలా పేరు సంపాదించారు. ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ రూపొందించిన 'మంథన్' సినిమాకు స్క్రీన్‌ప్లేను సమకూర్చింది ఆయనే. దానికి గాను 1977లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ అవార్డును సాధించారు.


Click it and Unblock the Notifications











