మహేష్ సినిమా మళ్ళి వాయిదా..కారణం

అయితే మొదట అనుకున్నట్లుగా విజయన్ డేట్స్ కేటాయించలేకపోవటానికి కారణం అతను ఒప్పుకున్న పెద్ద ప్రాజెక్టుల షూటింగ్ లు వివిధ కారణాల వల్ల లేటవటమేనని సమాచారం. అయితే ఎంత లేటయినా ఫైట్స్ కంపోజింగ్ లో ఫెరఫక్షన్ చూపే విజయన్ చేతే ఈ యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేయించాలని మహేష్ పట్టుపడుతున్నారు. ఇక విజయన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కొమరం పులి,రాజమౌళి-రామ్ చరణ్ తేజ సినిమాలకు పని చేస్తున్నారు.
అవి ఈ నెలఖారకు విజయన్ పార్ట్ ఓ కొలిక్కి వస్తాయని ఆ తర్వాత పూర్తి బల్క్ డేట్స్ తో ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్టులోకి ప్రవేశిస్తానని మాట ఇచ్చారని అందుకే వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎప్పటికి పూర్తయినా మంచి అవుట్ పుట్ అనేది అవసరం కాబట్టి...అలాగే కానివ్వమందాం.


Click it and Unblock the Notifications











