ఎన్టీఆర్ "బృందావనం" టిక్కెట్లు అమ్మిన విజయశాంతి
టీఆర్ ఎస్ ఎంపీ విజయశాంతి శుక్రవారం..జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం టిక్కట్లు అమ్మారు. సిద్దిపేట లోని బాలాజీ ధియోటర్ లో విజయశాంతి ఈ అమ్మకాలు సాగించారు. దీనికిగానూ ఆమెకు ధియోటర్ యజమాని ఆమెకు కూలీగా పదివేలు రూపాయలు కూలీగా ఆందించారు. అంతకు ముందు ఆమె వెంకటేష్ కళామందిర్ లో ఏమైంది ఈ వేళ సినిమా టిక్కెట్లను కూడా అమ్మారు. అందుకు గానూ ఆమెకు మరో పదివేలు కూలీగా గిట్టుబాటు అయ్యింది.
బృందావనం ఎన్టీఆర్ విజయశాంతి మెదక్ టీఆర్ ఎస్ సిద్దిపేట brundavanam ntr vijayasahnathi medak trs kcr siddipet


Click it and Unblock the Notifications