విజయేంద్రవర్మ(ది పవర్ ఆఫ్ యాన్ ఇండియన్)
హోంపేజి సినిమా ప్రీవ్యూ
Wednesday, September 29 2004
విజయేంద్రవర్మ(ది పవర్ ఆఫ్ యాన్ ఇండియన్)
నటీనటులు: బాలకృష్ణ, అంకిత, లయ, సంగీత
దర్శకత్వం: స్వర్ణ సుబ్బారావు
సంగీతం:కోటి
నిర్మాత:కొండా కృష్ణంరాజు
బ్యానర్:ఆదిత్య ప్రొడక్షన్స్
అక్టోబర్‌రెండోవారంలో స్విట్జర్లాండ్‌లో రెండు పాటలు, ఆ తర్వాతహైదరాబాద్‌లో ఒక పాట చిత్రీకరణపూర్తయితేవిజయేంద్రవర్మ విడుదలకుసిద్ధమవుతుంది. ఇది దేశభక్తినిప్రబోధించే చిత్రమని నిర్మాత కొండాకృష్ణంరాజు చెబుతున్నారు.అందువల్లనే ది పవర్ ఆఫ్ యాన్‌ఇండియన్ అనే క్యాప్షన్ పెట్టామని చెప్పారు.బాలకృష్ణ పోలీసాఫీర్‌గా నటించినట్టు తెలుస్తోంది.
ఈసినిమా ఆడియోఅక్టోబర్ ఏడోతేదీన శిల్పారామంలో ఎన్టీఆర్‌వారసుల సమక్షంలో విడుదలకానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఫైట్స్ హైలైట్‌కానున్నాయని చెబుతున్నారు. అనేకరిస్కీ ఫైట్స్‌లో బాలకృష్ణ డూప్ లేకుండాస్వయంగా నటించారు. బాలకృష్ణచిత్రానికి నాలుగేళ్ళ తర్వాత కోటిసంగీతం సమకూర్చుతున్నాడు.
Archives


Click it and Unblock the Notifications