బాలకృష్ణవిజయేంద్రవర్మ వచ్చేనెల
హోంపేజి సినిమా ప్రీవ్యూ
Wednesday, November 17 2004
15న
బాలకృష్ణభారీ చిత్రంవిజయేంద్ర వర్మ డిసెంబర్ 15న విడుదల కావచ్చని టాలీవుడ్‌తాజా సమాచారం. ఫైరబ్రాండ్ మిలిటరీఆఫీసరుగా బాలకృష్ణ నటించిన ఈ సినిమాలోముగ్గురు హీరోయిన్లుఉన్నారు.
ఇటీవల స్విట్జర్లాండ్‌లో రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ పార్టు పూర్తి చేసుకున్న విజయేంద్రవర్మసినిమాపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.ఉగ్రవాదులకు సింహస్వప్నం లాంటి ఆర్మీ అధికారిగాబాలకృష్ణ నటించిన ఈ యాక్షన్ చిత్రంలోఎమోషనల్ అంశాలు, యాక్షన్ సన్నివేశాలు,సెంటిమెంట్, పదునైన సంభాషణలు, ఉత్కంఠకలిగించే భారీ క్లయిమాక్స్ ఈ సినిమాకు బలమనియూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈసినిమాను కొత్త దర్శకుడు స్వర్ణ సుబ్బారావురూపొందించినప్పటికీసింహాద్రి సై వంటి సినిమాలకు కథఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ రచయిత కావడంతోబాగా వస్తుందన్న నమ్మకాలు ఉన్నాయి.ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుందనిముహుర్తంషాట్ రోజునే బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
Archives


Click it and Unblock the Notifications











