సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ దేవ్ 'విజేత'.... అందరి దృష్టి మెగా అల్లుడి వైపే!

By Bojja Kumar

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం 'విజేత'. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే కథగా తెరకెక్కింది.

విజేత ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ట్రైలర్లో కళ్యాణ్ దేవ్ పెర్ఫార్మెన్స్ పరంగా లక్స్ పరంగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

 ‘Vijetha’ movie censor report

మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీకి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.

నటీనటులు:
కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.

 ‘Vijetha’ movie censor report

సాంకేతిక నిపుణులు:
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి.
నిర్మాత: రజిని కొర్రపాటి
సాయి కొర్రపాటి ప్రొడక్షన్
ప్రెజెంటర్: సాయి శివాని
కెమెరామెన్: కె.కె.సెంథిల్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: రెహమాన్ రామజోగయ్య శాస్త్రి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
స్టంట్స్: జాషువ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X