Just In
- 38 min ago
ధోనీపై స్టార్ హీరో కామెంట్.. ఆయనో ‘దబాంగ్’ ప్లేయర్’ అంటూ!
- 1 hr ago
నా ప్రపంచమే అతను.. కొద్దిరోజుల్లోనే మీ ముందుంచబోతున్నా: రాశిఖన్నా
- 2 hrs ago
ఫైటర్ హీరోయిన్ ఫిక్స్: విజయ్‌కు జోడీగా స్టార్ డాటర్.. అడ్వాన్స్‌గా అంత ఇచ్చారా.!
- 2 hrs ago
కుమ్మేసిన వెంకీమామ.. తొలి వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్.. ఎంత రాబట్టిందో తెలుసా?
Don't Miss!
- Finance
నేటి నుంచి NEFT ద్వారా 24x7 ట్రాన్సుఫర్, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు...
- News
Hyderabad: ఉర్దూ వర్శిటీలో మంటలు: రాత్రంతా రోడ్డు మీదే..సెమిస్టర్ బాయ్ కాట్: హెచ్ సీయు మద్దతు
- Technology
టాటా స్కై బింగే + సెట్-టాప్-బాక్స్ ఎలా ఉందొ చూడండి
- Automobiles
పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్
- Sports
నేచురల్ గేమ్ అంటూ ఏమీ లేదు.. పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం: పంత్
- Lifestyle
మార్నింగ్ వర్కవుట్సా లేదా ఈవినింగ్ వర్కవుట్సా? రెండింటిలో ఏది బెటరో తెలుసా..?
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ దేవ్ 'విజేత'.... అందరి దృష్టి మెగా అల్లుడి వైపే!
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం 'విజేత'. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రాజేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా తండ్రి కొడుకుల మధ్య నడిచే కథగా తెరకెక్కింది.
విజేత ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ట్రైలర్లో కళ్యాణ్ దేవ్ పెర్ఫార్మెన్స్ పరంగా లక్స్ పరంగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళి శర్మ కళ్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ మూవీకి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.
నటీనటులు:
కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.

సాంకేతిక నిపుణులు:
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి.
నిర్మాత: రజిని కొర్రపాటి
సాయి కొర్రపాటి ప్రొడక్షన్
ప్రెజెంటర్: సాయి శివాని
కెమెరామెన్: కె.కె.సెంథిల్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: రెహమాన్ రామజోగయ్య శాస్త్రి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
స్టంట్స్: జాషువ