twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ అల్లుడి సినిమా ఫస్ట్ లుక్.. కూల్ గా, స్టైలిష్ గా విజేత!

    |

    మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ దేవ్ విజేతగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజగా విడుదలైంది. కళ్యాణ్ దేవ్ కూల్ లుక్ లో అలరిస్తున్నాడు. మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం విజేత టైటిల్ తో కళ్యాణ్ దేవ్ రాబోతున్న సంగతి తెలిసిందే.

    రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. రజని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ విడుదల కావడంతో మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్.. కళ్యాణ్ దేవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

    Vijetha movie first look released

    కళ్యాణ్ దేవ్ కూల్ లుక్ లో కనిపిస్తుండగా అతడి వెనుక ముఖం కనిపించకుండా ఓ వ్యక్తి నిల్చుని ఉన్నాడు. దీనితో చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Vijetha movie first look released. Chiranjeevi's sun in law Kalyan Dhev as hero
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X