తెలుగులో విక్రమ్ డైరెక్ట్ ఫిల్మ్

కొంతకాలంగా విక్రమ్‌తో తెలుగులో సినిమా నిర్మించడానికి భోగవల్లి ప్రసాద్ ('ఛత్రపతి' ఫేమ్) ప్రయత్నిస్తున్నారు. అది ఒక కొలిక్కి వచ్చిందంటున్నారు. భాస్కర్ ఇప్పటికే విక్రమ్‌కు కథ చెప్పినట్లు, విక్రమ్ సైతం ఆ కథ పట్ల ఆసక్తి చూపినట్లు వారి సన్నిహితులు అంటున్నారు. కాబట్టి త్వరలో ఓ మంచి సినిమా తెలుగు వారిని పలకరించనుందన్నమాట.


Click it and Unblock the Notifications











