బిపాసా బసు సినిమా ప్రధాని మోడీకి చూపెట్టాలని...

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ హాట్ బేబ్ బిపాసా బసు నటించిన ‘క్రియేటర్ 3డి' చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి చూపెట్టడానికి దర్శకుడు విక్రమ్ భట్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విక్రమ్ భట్ మాట్లాడుతూ...‘ఇండియాలో ఇప్పటి వరకు ఎన్నడూ రాని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. భారత దేశంలో తొలిసారిగా ఫారిన్ స్టూడియోల హెల్ప్ లేకుండా, ఫారిన్ టెక్నీషియన్స్ ఎవరు లేకుండా...ఈ 3డి చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది' అన్నారు.

 Vikram Bhatt wants PM Modi to watch Bipasha Basu’s Creature 3D!

హై ఎండ్ టెక్నాలజీని ప్రోత్సహించే ప్రధాని నరేంద్ర మోడీకి ఈ చిత్రాన్ని చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు విక్రమ్ భట్. మరి విక్రమ్ భట్ కోరికను మోడీ తీరుస్తారా? ఈ సినిమా మోడీ చూస్తారా? అనేది హాట్ టాపిక్ అయింది. అయితే కేవలం పబ్లిసిటీ కోసమే విక్రమ్ భట్ నరేంద్ర మోడీ ప్రస్తావన తెస్తున్నారని కొందరు అంటున్నారు.

‘క్రియేటర్ 3డి' సినిమా విషయానికొస్తే....ఇదొక మూన్ స్టర్ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. బిపాసా బసు లీడ్ రోల్ చేస్తోంది. పాకిస్థాన్ నటుడు ఇమ్మాన్ అబ్బాస్ నఖ్వి ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమిత్ టండన్, ముకుల్ దేవ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. సుర్వీన్ చావ్లా, రజనీస్ దుగ్గర్ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. మిథున్, టోనీ కక్కర్ సంగీతం అందించారు. ప్రవీణ్ భట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X