twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ మల్లన్న రిలీజ్ డేట్

    By Staff
    |

    విక్రమ్,శ్రియ కాంబినేషన్లో రెడీ అయిన మల్లన్న చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయటానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం కలైపులి ధాను భారీ సాంకేతిక విలువలతో జోడించారు. దాదాపు తొమ్మది వందల ధియోటర్లలలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. సుశీగణేషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మల్లన్న డేట్ ప్రకటించటంతో మిగతా ఆగస్టు నెలలో రిలీజ్ చేద్దామనుకున్న తమిళ,తెలుగు చిత్రాలు కొన్ని ప్రక్కకు తప్పుకునే అవకాశం ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X