పవర్ స్టార్ పవర్ ఫుల్ ఫ్యాన్!?!

By Staff

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే కదా. అయితే ఎవరికీ తెలియని పవర్ ఫుల్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కు ఉన్నాడు. ఆయన ఇన్నాళ్లు మనందరికీ అపరిచితుడే. తాజాగ మల్లన..భీమ. ఆయనే హీరో విక్రమ్.

హైదరాబాద్ నగరంలో భీమ ఆడియో విడుదల కార్యక్రమంలో అతిథిగా పాల్గొని ఆడియోను విడుదల చేశాడు పవన్ కళ్యాణ్. ఆ తరువాత చిత్ర హీరోగా విక్రమ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా చూసినప్పటినుంచి ఆయన అభిమానిగా మారిపోయానని విక్రమ్ అన్నారు. అంటే పవర్ స్టార్ కు పవర్ ఫుల్ అభిమాని ఉన్నాడన్నమాట. విక్రమ్ కు ఇంకా పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ విషయం తెలియనట్టుంది. సమాజంలో జరిగే అన్యాయాలను అడ్డుకోవడానికే ప్రొటక్షన్ ఫోర్స్ పెట్టానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అపరిచితుడు సినిమాలో విక్రమ్ చేసినట్టుగా అన్నమాట.

More from Filmibeat

Read more about: pavan kalyan power star vikram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X