‘విలేజ్ లో వినాయకుడి’గా కృష్ణుడు
సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన 'వినాయకుడు" సినిమా తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తిరిగి అదే దర్శకత్వంలో అదే కథానాయకుడిగా రూపోందుతున్న చిత్రం 'విలేజ్ లో వినాయకుడు" శరణ్య కథానాయికగా మూన్ వాటర్ పిక్చర్స్. ప్రై.లి.పతాకంపప ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మంచి చందమామ కథలాంటి సినిమా, వినోదభరితంగా సాగే సింపుల్ కథ. ఒక కుటుంబంలో లావుగా ఉన్న మనిషి ఏవిధంగా సమస్యలను ఎదుర్కొంటాడనేది ఫ్రేష్ స్టోరీ అనే ఫీలింగ్ కలిగించే ఫుల్ కామిడి కథ అన్నారుకలుగుతుందని దర్శకుడు అంటున్నారు.
ఈ చిత్రంలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం ష్యూటింగును పూర్తి చేసుకొని సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియోను విడుదల చేసి, అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలను కొంటున్నామని దర్శక నిర్మాతలు అన్నారు.
More from Filmibeat
village lo vinayakudu krishnudu saranya mohan rao ramesh sai kriran adavi manikanth kadri విలేజ్ లో వినాయకుడు కృష్ణుడు శరణ్య రావ్ రమేష్ సాయికిరణ్ అడవి మణికాంత్ కాద్రి


Click it and Unblock the Notifications











