ఆయనగారికి శృంగారంతో మాంచి మైండ్ రిలీఫ్ ఇచ్చిందెవరంటే...
జగపతి బాబు, విమలా రామన్ నటించిన 'గాయం 2' చిత్రంలో శృతిమించిన శృంగారం ఉందనే విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ శ్రీ ఖండిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఆమాత్రం శృంగారం ఉంటుందని సమర్థించుకున్నారు. బెడ్ రూమ్ సీన్లు, స్విమ్మింగ్ పూల్ సీన్లు, లిప్ కిస్ లు తదితరాలు వంటివి సినిమాకు అంత అవసరమా..? అంటే అందులో తప్పేమీ లేదని చెపుతున్నారు.
నేటి ట్రెండ్ ఆ మాత్రం చూపించకపోతే థియేటర్ కు రారని నిక్కచ్చిగా చెపుతున్నాడు. మరి రామ్ గోపాల్ శిష్యుడంటే ఆమాత్రం ఉండాలి కదా.. విమలా రామన్ విషయంలో.. జగపతి బాబు మరోలా స్పందించారు.
ఆమెను ఎంచుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. నేను ఇల్లు వదిలిపెట్టి ఎన్నో రోజులపాటు బ్యాంకాక్ లో ఉండాల్సి వచ్చింది. తను నాకు చాలా మైండ్ రిలీఫ్ ఇచ్చింది. షూటింగ్ పనులన్నీ సక్రమంగా జరగడానికి ఆమె కారణమని నిర్భయంగా చెప్పేశాడు. ఇంతకీ జగపతి బాబుకు మైండ్ రిలీఫ్ ఇచ్చేటంత రిలీఫ్ ఏమిటో...?!
విమలా రామన్ ఏ సినిమాలో వున్నా శృంగారం బాగా పండిస్తుందనేదానికి నిదర్శనమే చుక్కలాంటి అమ్మాయి- చక్కనైన అబ్బాయి చూస్తేనే తెలుస్తుంది. తరుణ్ తో ఎంత శృంగారం పండించిందో....


Click it and Unblock the Notifications











