»   » టూపీస్‌ బికినీ వేసి అందరికీ పండగ చేస్తానంటోంది

టూపీస్‌ బికినీ వేసి అందరికీ పండగ చేస్తానంటోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బికినీలో కనిపించడానికైనా నేను రెడీ. అది టూపీస్‌ బికినీ అయినా సరే...సన్నివేశం డిమాండ్‌ చేస్తే చేయడానికి నాకు అభ్యంతరం లేదు' అని విమలారామ్ స్టేట్ మెంట్స్ ఇస్తోంది. ఆమె అలా నిర్ణయం తీసుకోవటానికి కారణం చెపుతూ...గ్లామరస్ ‌గా కనిపించకపోతే ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం. ముందు హీరోయిన్ గా నేనేంటో ప్రూవ్‌ చేసుకోవాలి. నిలదొక్కుకున్న తర్వాత ఎలాంటి ప్రయోగాలు చేసినా ప్రేక్షకులు అంగీకరిస్తారు. ప్రస్తుతమైతే పాత్రకు తగ్గట్టు నడుచుకోవడమే కరెక్ట్‌. ఈ క్రమంలో పాత్ర కోసం కొంత గ్లామర్, మరికొంత ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చెయ్యాల్సిందే అంటోంది. ఆమె ప్రస్తుతం త్వరలో విడుదల కానున్న 'గాయం-2' లోనూ, నిర్మాణ దశలో ఉన్న 'రంగా ది దొంగ' చిత్రంలోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu