ప్రియమణి విప్పతీస్తే చూడలేమంటున్న విమలా రామన్...

By Srikanya

జగపతి బాబు చిత్రాలతో పాపులర్ అయిన ప్రియమణి,విమలారామన్ శత్రువులగా మారారు. తాజాగా ఈ ఇద్దరూ సుమంత్ సరసన రాజ్ చిత్రంలో చేసారు. రాజ్ చిత్రంలో ప్రియమణితోపాటుగా బికినీ డ్రెస్‌లో విమలారామన్ అదరగొడుతూ తన అందాలు ఆరబోసింది. అది దృష్టిలో పెట్టుకునే అందాల ప్రదర్శనలో హద్దులు లేవని చెబుతోంది. అంతేగాక ఆ ప్రదర్శన చేసిన చూసేందుకు జనాలు ఉండాలిగా అంటూ ప్రియమణిపై విసుర్లు విసురుతోంది. ద్రోణ చిత్రంలో ప్రియమణి వేసిన బికినీని గుర్తు చేస్తూ..కేవలం బికినీ వేస్తే సినిమా విజయవంతం కాదు అని స్టేట్ మెంట్ లు ఇస్తోంది. అలాగే గ్లామర్ ఉంటే అది బికినీలో చూపామా, అందమైన డ్రెస్‌లో చూపామా అనేది ముఖ్యంకాదు. ఆ చూపే అందం ....అందంగా ఉందా లేదా అనేదే వారికి కావాలి. అని డైరక్ట్ గా సైటైర్ విసిరింది ప్రియమణిని.అంతేగాక ఆ చిత్రంలో అయితే విమలారామన్ గ్లామర్ విషయంలో తాను రెండు ఆకులు ఎక్కువే చదవానని అందాల ప్రదర్శనే ధ్యేయమంటూ తిరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X