వినాయకుడు-2 రిలీజ్ డేట్
కృష్ణుడు ప్రధాన పాత్రలో 'విలేజ్ లో వినాయకుడు' పేరుతో వినాయకుడు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వినాయకుడు చిత్రాన్ని డైరక్ట్ చేసిన అడవి సాయికిరణ్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ముఫ్పై ఆరు రోజుల్లో సింగిల్ షెడ్యూల్ పూర్తి చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని అక్టోబర్ రెండున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే చిత్రం ఆడియో వినాయక చవితి రోజు విడుదల చేస్తున్నారు. క్రితం సంవత్సరం కూడా అదే రోజున వినాయకుడు ఆడియో రిలీజ్ చేసారు. శరణ్యా మోహన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సాఫ్ట్ వేర్ దెబ్బతినటంతో హీరో తన ఊరు రాజోలు తిరిగి వెళ్ళటం అక్కడ జరిగే కథతో ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
vinayakudu adavi saikiran sequel krishnudu single sedule sonia happy days కృష్ణుడు విలేజ్ లో వినాయకుడు వినాయకుడు సీక్వెల్ రాజోలు శరణ్యా మోహన్


Click it and Unblock the Notifications