'వినాయికుడు' వస్తున్నాడు

లావుగా ఉన్న వారికి ప్రేమలో పడే అవకాశం లేదా అనే పాయింట్ ని చర్చిస్తూ సాగే ఈ చిత్రం నవంబర్ ఇరవై రెండున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శౌర్యంలో గోపీచంద్ చెల్లిగా కనపడ్డ పూనమ్ కౌర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనపడుతోంది. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నైజాం,వైజాగా ఏరియాలకు డిస్ట్రిబ్యుషన్ తీసుకున్నారు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ వారు మిగతా ఏరియాలలో పంపిణి చేయనున్నారు. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఆర్ కె ఫిల్మ్స్ వారు తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











