విరుష్క కల్యాణ వైభోగం.. వైరల్‌గా ఫొటోలు.. వీడియోలు (ఎక్స్‌క్లూజివ్)
Recommended Video

గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్న బాలీవుడ్ తార అనుష్క శర్మ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కటయ్యారు. వీరి వివాహం డిసెంబర్ 11న ఇటలీలోని మిలాన్‌లో ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత తమ పెళ్లి వార్తను విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలిద్దరూ తమ ట్విట్టర్ అకౌంట్లలో అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అవి మీ కోసం..

చేతిలోన చేయ్యేసి చెప్పేయనా.
పెళ్లి తర్వాత అనుష్క చేతిలో చేయి వేసి బాస చేస్తున్న విరాట్

పెళ్లి పీటలపై విరుష్క
పెళ్లి పీటలపై అనుష్క, విరాట్ కోహ్లీ

సన్నిహితులతో ఆనందంగా
పెళ్లి తర్వాత సన్నిహితులతో విరుష్క

పురోహితుడితో నూతన వధూవరులు
పెళ్లి కార్యక్రమంలో పురోహితుడితో అనుష్క, విరాట్

మెహందీ ఫంక్షన్‌లో
మెహందీ కార్యక్రమంలో విరాట్, అనుష్క

కుటుంబ సభ్యులతో
కుటుంబ సభ్యులతో విరాట్, అనుష్క

సంతోష క్షణాల్లో
సంతోష క్షణాలను పంచుకొంటున్న విరాట్, అనుష్క

అనంద క్షణాల్లో
ఆనంద క్షణాల్లో నూతన వధూవరులు

ఏడుడుగులు నడిచి
ఏడడుగుల అనుబంధం.. మూడుమూళ్ల బంధం

ఫ్రెండ్స్‌తో హ్యాపీ మూమెంట్స్
స్నేహితులతో సరదాగా విరాట్

సన్నిహితులతో పెళ్లికొడుకు
సన్నిహితులతో విరాట్ కోహ్లీ

స్నేహితులతో స్వీట్స్
స్నేహితులతో స్వీట్స్ పంచుకొంటున్న విరాట్, అనుష్క

మెహందీ కార్యక్రమంలో
మెహందీ కార్యక్రమంలో అనుష్క శర్మ

పెళ్లికూతురిగా అనుష్క
పెళ్లికూతురిగా ముస్తాబవుతున్న అనుష్క శర్మ

పెళ్లి డ్రెస్‌లో
పెళ్లి డ్రెస్‌లో అందంగా అనుష్క శర్మ

విరాట్ బైక్ రైడింగ్
ఫ్రెండ్స్‌తో ఆటవిడుపు.. బైక్స్‌పై రైడింగ్
పెళ్లి వేడుకలో
పెళ్లి కొడుకుగా విరాట్ కోహ్లీ.. (వీడియో)
దండలు మార్చుకొంటూ
విరాట్ మెడలో పూలదండ వేస్తున్న అనుష్క (వీడియో)
విరాట్‌కు కన్యాదనం చేస్తూ..
విరాట్ కాళ్లు కడుగుతున్న అనుష్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు (వీడియో)
పెళ్లి తర్వాత ఒక్కటైన వేళ
వేదికపై ఒక్కటైన అనుష్క, విరాట్ (వీడియో)
పెళ్లివేళ ఉంగరాలు మార్చుకొంటూ..
ఉంగరాలు మార్చుకొంటున్న విరాట్, అనుష్క (వీడియో).


Click it and Unblock the Notifications











