విరుష్క ముంబైై రిసెప్షన్.. క్రికెట్, సినీ తారల తళుకులు
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ వివాహ రిసెప్షన్ ముంబైలో ఘనంగా ప్రారంభమైంది.
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ వివాహ రిసెప్షన్ ముంబైలో ఘనంగా ప్రారంభమైంది. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు, క్రికెటర్లు, సినీతారలు హాజరయ్యారు. వారికి సంబంధించి ఫోటోలు మీకోసం..

రిసెప్షన్‌లో విరాట్, అనుష్క
ముంబైలొ జరుగుతున్న రిసెష్పన్‌లో కనిపించిన విరాట్, అనుష్క తొలిఫోటో

క్రికెటర్లు రవీంద్ర జడేజా, బుర్హా
మార్యేజ్ రిసెప్షన్‌కు హాజరైన క్రికెటర్లు రవీంద్ర జడేజా, బుర్హా
Recommended Video


రిసెప్షన్‌కు హాజరైన కుటుంబ సభ్యులు
విరాట్, అనుష్క రిసెప్షన్‌కు హాజరైన ఫ్యామిలీ మెంబర్స్

విందుకు సందీప్ పాటిల్
విందుకు హాజరైన సందీప్ పాటిల్ దంపతులు

రిసెప్షన్‌కు ఉమేష్ యాదవ్ దంపతులు
రిసెప్షన్‌కు హాజరైన ఉమేష్ యాదవ్ దంపతులు

విందుకు హాజరైన బోమన్ ఇరానీ దంపతులు
విందుకు హాజరైన బోమన్ ఇరానీ దంపతులు

రిసెప్షన్‌కు హాజరైన రవీంద్ర జడేజా
రిసెప్షన్‌కు హాజరైన రవీంద్ర జడేజా

రిసెప్షన్‌లో సారా అలీఖాన్
రిసెప్షన్‌కు వచ్చిన సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్

పెళ్లి విందుకు హాజరైన అతిథితో
పెళ్లి విందుకు హాజరైన అతిథితో అనుష్క, విరాట్

రిసెప్షన్‌లో సారా అలీఖాన్
రిసెప్షన్‌కు వచ్చిన సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్

రిసెప్షన్‌లో మాధురీ దీక్షిత్
రిసెప్షన్‌లో మాధురీ దీక్షిత్ హంగామా

విందుకు హాజరైన ధోని దంపతులు
రిసెప్షన్‌లో మహేంద్ర సింగ్ ధోని దంపతులు

రిసెప్షన్‌లో అనురాగ్ కశ్యప్
రిసెప్షన్‌లో ప్రియురాలితో దర్శకుడు అనురాగ్ కశ్యప్


Click it and Unblock the Notifications











