శ్వేతా బసుకు మరో అవకాశం, హ్యాపీ...!

By Bojja Kumar

హైదరాబాద్: నిన్నమొన్నటి వరకు అవకాశాలు లేక సతమతమైన శ్వేతా బసు ఆర్థిక ఇబ్బందులతో వ్యభిచారంలోకి దిగి పట్టుబడ్డ తర్వాత....ఆమెకు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామంటూ పలువురు దర్శకులు, మంచు విష్ణు లాంటి హీరోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్వేతా బసుకు మరో అవకాశం వచ్చింది.

శ్వేతా బసును ‘మక్డీ' చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం చేసిన విశాల్ భరద్వాజ్ తను తీయబోయే సినిమాల్లో ఆమె కోసం స్పెషల్ రోల్ క్రియేట్ చేస్తానని, అవకాశం కల్పిస్తానని అన్నారు. శ్వేతా బసును టాలెంట్ ఉన్న ఆర్టిస్టుగా పొగడ్తలు గుప్పించారు. శ్వేతా బసును ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చిన వ్యక్తుల గురించి మాట్లాడకుండా మీడియా ప్రవర్తించిన తీరును ఆయన విమర్శించారు.

Vishal Bhardwaj wishes to work with Shweta Basu Prasad

కాగా...ప్రస్తుతం రెస్య్కూ హోంలో ఉన్న శ్వేతా బసు మరో ఆరు నెలలు అక్కడే ఉండేలా కోర్టు ఆదేశించింది. . శ్వేతా బసును రెస్క్యూ హోం నుండి విడుదల చేయాలని ఆమె తల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్‌ను ఎర్రమంజిల్ కోర్టు తోసిపుచ్చింది. ఆరు నెలల పాటు శ్వేతా బసును రెస్య్కూ హోంలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆరు నెలల పాటు శ్వేతా బసు రెస్వ్యూ హోంలోనే ఉంటే...ఆమె సినిమా కెరీర్ పూర్తిగా పాడవుతుందని....ఆమె తల్లి ఆవేదన చెందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X