Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
భార్యకు సంగీత దర్శకుడు విడాకులు.. ప్రైవసీకి భంగం కలిగించొద్దు
వ్యక్తిగత విభేదాల కారణంగా కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్న వీరిద్దరూ విడిపోవడానికి విశాల్ దల్దానీ-ప్రయాలీ కపూర్ నిశ్చయించుకొన్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు ఫర్హాన్ అఖ్తర్ అధునా భాభని, అర్భాజ్ ఖాన్ మలైకా అరోరా దంపతుల జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దల్దానీ ప్రయాలీ కపూర్ దంపతులు చేరారు. తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఇటీవల విశాల్ పిటిషన్ దాఖలు చేశారు.
విడాకుల కోసం విశాల్ పిటిషన్
వ్యక్తిగత
విభేదాల
కారణంగా
కొంత
కాలంగా
వేర్వేరుగా
ఉంటున్న
వీరిద్దరూ
విడిపోవడానికి
నిశ్చయించుకొన్నారు.
ఈ
నేపథ్యంలో
తామిద్దరం
ఆరేండ్ల
దాంపత్య
జీవితానికి
ముగింపు
పలుకాలని
నిశ్చయించుకొన్నామని
విశాల్
ఓ
ప్రకటనలో
తెలిపారు.
కొన్నేండ్లుగా విడివిడిగా ఉంటున్నాం
‘కొన్నేండ్లుగా
ప్రియాలీ
నేను
విడివిడిగా
ఉంటున్నాం.
అధికారికంగా
విడిపోవడానికి
నేను
కోర్టులో
పిటిషన్
దాఖలు
చేశాను.
ఇది
పూర్తిగా
వ్యక్తిగతం,
ప్రైవేటు
వ్యవహారం.
అయితే
ఇద్దరి
కుటుంబాల
మధ్య
ఎలాంటి
విభేదాలు
లేవు.
ఈ
విషయంలో
ఎవరూ
జోక్యం
చేసుకోవద్దు.
తమ
ప్రతిష్ఠకు
భంగం
కలిగించవద్దు
అని
వేడుకుంటున్నాను.
థ్యాంక్స్'అని
ప్రకటనలో
పేర్కొన్నారు.
సంగీత ద్వయం విశాల్ శేఖర్
సంగీత
ద్వయం
విశాల్-శేఖర్
లో
ఈయన
ఒకరని
తెలిసిన
సంగతి
తెలిసిందే.
ఇటీవల
సల్మాన్
ఖాన్
నటించిన
సుల్తాన్
చిత్రానికి
వీరద్దరూ
మ్యూజిక్
అందించిన
విషయం
తెలిసిందే.
తాజాగా
రణ్
వీర్
సింగ్,
వాణీ
కపూర్
నటించిన
బేఫిక్రే
చిత్రానికి
కూడా
సంగీతాన్ని
అందించారు.
రణబీర్, కత్రినా ఒకరికొకరు గుడ్ బై
బాలీవుడ్లో ఇటీవల కాలంలో భార్యభర్తలే కాకుండా ప్రేమికులు కూడా ఒకరికొకరు గుడ్ బై చెప్పుకొంటున్న సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ కూడా విడిపోయిన సంగతి తెలిసిందే.