మనోడ్నే..ప్లీజ్: హీరో రిక్వెస్ట్

ఇదిలా ఉంటే పిస్తా సినిమా షూటింగ్ లో అన్ని విభాగాల్లో వేలు పెట్టి సెల్యూట్ లాగే డిజాస్టర్ టాక్ తెచ్చిపెట్టుకున్నా మారలేదని యూనిట్ సభ్యులు అంటున్నారు. దర్శకుడుకి విలువ ఇవ్వడని ఈక ముక్కలా చూస్తాడని, అది ఇక్కడ తెలుగు పీల్డులో తెలుగు దర్శకులందరికీ తెలుసు అని ఏ సముద్ర లాంటి వారో ధైర్యం చేసి విశాల్ దగ్గరకు కథ పట్టుకెళ్లాలి గానీ పెద్ద డైరక్టర్స్ ఎవరూ వెళ్ళరంటున్నారు. అప్పటికీ విశాల్ తన పరిచయాలతో వినాయిక్ కీ, రాజమౌళి కి డైరక్ట్ చేయిమని తమ బ్యానర్ తరుపున ఆహ్వానం పంపారని అయితే వారు తమకు ఖాళీలేదని రిజెక్టు చేసారని సమాచారం.
vishal tamil pandem kodi pista rajamundry salute samudra vinayak రాజమౌళి తమిళం విశాల్ టాలీవుడ్ పందెంకోడి పిస్తా సెల్యూట్ సముద్ర


Click it and Unblock the Notifications