విశాల్ కొత్త చిత్రం ఈ వారమే రిలీజ్

By Srikanya

విశాల్ హైదరాబాద్ : విశాల్ మరో చిత్రంతో ముందుకు వస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని స్థాపించి తొలి ప్రయత్నంగా 'ధీరుడు' చిత్రాన్ని నిర్మించారు. భూపతి పాండ్యన్ ఈ చిత్రానికి దర్శకుడు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇందులో విశాల్‌కి జోడీగా నటిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలతో సహా అన్ని పనునలకు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

హీరో విశాల్ మాట్లాడుతూ ...యాక్షన్,ప్రేమ, కామెడీ అంశాలతో ధీరుడు చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. దర్శకుడు భూపతి పాండ్యన్ దీనిని ఈ తరం ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా మలిచారు. ఈ సినిమా హీరోగా నాకు మంచి పేరును తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నాను. ఇందులో ఫైట్స్ ని ఫైట్ మాస్టర్ అనల్ అరసు సూపర్ గా తెరకెక్కించారున మార్చి 14 న మీ ముందుకు వస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

Vishal’s Dheerudu releasing this week

విశాల్ సరసన ఐశ్వర్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మురళీ శర్మ, రాజేంద్రన్, సంతానం, అజయ్, జగన్, సీత, మనోబాల మున్నగు వారు నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, సాహిత్యం: సాహితి,రామజోగయ్య శాస్త్రి, వనమాలి, ఛాయాగ్రహణం:ఎస్.వైదీ, నృత్యాలు రాజు-సుందరం,నిర్మాణ సారథిః వడ్డి రామానుజం, నిర్మాతః విశాల్, కథ, స్ర్కీప్లే, దర్శకత్వం:భూపతి పాండ్యన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X