నిజానికి నన్ను ఒళ్లు తగ్గించమంది ఆయనే..విష్ణు వర్ధన్

By Srikanya

'కృష్ణార్జున' చిత్రం కోసం లావు అవమంటే అయ్యాను. నిజానికి నన్ను బరువు తగ్గమని చెప్పింది దర్శకుడు కృష్ణవంశీ అంటూ తను సన్నబడటం వెనక ఉన్న కారణాన్ని వివరించారు విష్ణు. అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఆయనే నాకు ఈ సలహా ఇచ్చారు. కాని కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చలేదు. ఆ తరుణంలోనే చౌదరి గారిని కలిసి నాతో ఓ సినిమా చేయమని అడిగాను.తెలుగు చిత్రపరిశ్రమలోని అయిదుగురు టాప్‌ కమర్షియల్‌ దర్శకులలో ఆయన ఒకరు. వెంటనే ఆయన ఒప్పుకున్నారు. కాకతాళీయంగా సలీమ్‌లో పాత్రకు బరువు తగ్గిన విష్ణు కరెక్ట్‌గా సరిపోయాడు.

నేను సన్నబడటం చూసి ఆయన కూడా ఆసక్తి కనబరిచి ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. 'సలీమ్‌' సినిమాని ఆయన అద్భుతంగా తీశారు. నా కెరీర్‌కు మంచి దారి చూపించిన చిత్రం 'ఢీ'. కామెడీ, యాక్షన్‌ మిక్స్‌ అయిన ఆ సినిమా సాలిడ్‌ హిట్‌ సాధించింది. 'సలీమ్‌' సినిమా నా స్థాయిని పెంచుతుందనే నమ్మకం ఉంది. ఎమోషనల్‌గా సాగుతూ ఉత్కంఠ కలిగించే సినిమా ఇది అంటున్నారు. 'ఢీ' సినిమాతో కమర్షియల్‌గా బ్రేక్‌ సాధించిన మంచు విష్ణువర్థన్‌ 'సలీమ్‌'తో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించే నమ్మకంతో వున్నారు. దానికి ప్రధాన కారకులు దర్శకుడు వైవీఎస్‌ చౌదరి అని విష్ణు చెబుతున్నారు. తండ్రి మోహన్‌బాబు నిర్మాతగా, రిలయన్స్‌ భాగస్వామ్యంతో రూ.23కోట్లతో రూపొందించిన 'సలీమ్‌' చిత్రం ఈ నెల 11న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X