twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశ్వరూపం 2: ట్విట్టర్ రివ్యూస్, టాక్ ఎలా ఉందంటే..?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Vishwaroopam 2 Movie Twitter Review విశ్వరూపం2 సినిమా ట్విట్టర్ రివ్యూ

    కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వరూపం 2’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకులు, ఫిల్మ్ క్రిటిక్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ఏతో పాటు ఇండియాలోని పలు ప్రధాన నగరాల్లో నిన్న రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు.

    హీరో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, దిల్ రాజుకు ఛాలెంజ్!హీరో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, దిల్ రాజుకు ఛాలెంజ్!

    కమల్ మరోసారి తన అద్భుతమైన పెర్పార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సినిమాలో యాక్షన్, మ్యూజిక్ హైలెట్ గా ఉన్నాయని, సెంటిమెంట్, రొమాన్స్, హ్యూమర్ తగినపాళ్లలో జోడించారని, నటుడిగానే కాదు దర్శకుడిగానే తాను బెస్ట్ అని కమల్ మరోసారి నిరూపించుకున్నాడని అంటున్నారు. అదే సమయంలో కొందరు సినిమా సంతృప్తి పరచలేదంటూ ట్వీట్స్ చేశారు.

    సమంతకు తెగనచ్చేసింది... చైతూకు సపోర్టు చేస్తూ ట్వీట్!సమంతకు తెగనచ్చేసింది... చైతూకు సపోర్టు చేస్తూ ట్వీట్!

    2013లో వచ్చిన విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' రూపొందించారు. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలు పోషించారు.

    సూపర్ మూవీ

    సినిమాలో యాక్షన్, మ్యూజిక్ హైలెట్ గా ఉన్నాయని, సెంటిమెంట్, రొమాన్స్, హ్యూమర్ తగినపాళ్లలో జోడించారు. సినిమా చాలా బావుంది.

    మిస్ ఫైర్


    అయితే కొందరు మాత్రం సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమల్ హాసన్ హానెస్ట్ పెర్ఫార్మెన్స్, బిజిఎం స్కోర్, యాక్షన్ బావుంది. కానీ హీరోయిన్ ట్రాక్, బోరింగ్ సీన్లు, సినిమా నేరేట్ చేసే విధానంగా సరిగా లేదని విమర్శించారు.

    పైసా వసూల్ మూవీ


    పైసా వసూల్ యాక్షన్ పాక్డ్ ఎంటర్టెనర్.సెకండాఫ్ లో యాక్షన్, ఎమెషనల్ సీన్స్ బావున్నాయి.

    మొదటి పార్ట్ కంటే గొప్పగా ఏమీ లేదు


    విశ్వరూపం మొదటి పార్టుతో పోలిస్తే అంత గొప్పగా ఏమీ అనిపించలేదు.

    యాక్షన్ సీన్లు బావున్నాయి

    యాక్షన్ సీన్లు బావున్నాయి. అభిమానులను మెప్పించే సినిమా ఇది.

    ఇలాంటి సినిమాలు కమల్ హాసన్‌కే సాధ్యం

    కమల్ హాసన్‌కు మాత్రమే ఇలాంటి సినిమాలు సాధ్యం. కొన్ని సన్నివేశాలు లార్జన్ దెన్ లైఫ్‌లా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చారు.

    గుడ్ ఫిల్మ్ విత్ స్ట్రాంగ్ మెసేజ్

    బలమైన సందేశం ఇస్తూ ఒక మంచి సినిమా చేశారు. కమల్ హాసన్ యాక్టింగ్, డైరెక్షన్ సూపర్.

    హాలివుడ్ లెవల్

    సినిమా హాలీవుడ్ లెవెల్‌లో ఉంది.

    English summary
    Kamal Haasan's Vishwaroopam 2 has garnered fairly positive reviews from the Indian and overseas premieres. People have liked the performance of the Ulaganayagan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X