అర్జన్ హీరోగా...కె.విశ్వనాధ్ చిత్రం?

అలా ఎవరికి వారు బిజీగా ఉన్న సమయంలో కె.విశ్వనాధ్ ,అర్జున్ కలవటం జరిగింది. అప్పుడు విశ్వనాధ్ తాను తయారుచేసుకున్న లైను ఒకదానిని అర్జున్ కి వినిపించారు. నచ్చన అర్జున్ పూర్తి ట్రీట్ మెంట్ వెర్షన్ వినటానికి ఆసక్తి చూపటం...స్పీడుగా జరిగిపోయాయిట. ఆ సబ్జెక్టు అర్జున్ కు ఎంతగా నచ్చిందంటే అతనే ప్రొడ్యూస్ చేస్తానన్నాడట. కానీ ఆ కథకి ఆల్రెడీ నిర్మాతలు ఉండటంతో అది జరగటం లేదు. హీరోగా మాత్రమే చేస్తున్నాడు. అలాగే కె.విశ్వనాధ్ చాలా గ్యాప్ తీసుకుని చేయబోతున్నఈ సినిమాలో అర్జున్ నటించటంతో గ్యారంటీగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











