నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ప్రభాస్ కమల్ ప్రెస్ మీట్
హైదరాబాద్: విశ్వరూపం చిత్రం తెలుగు నాట సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో ఆచిత్ర హీరో, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ టాలీవుడ్ ప్రముఖులతో కలిసి హైదరాబాద్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగార్జున, ప్రభాస్, డి రామానాయుడు, ఎ. రమేష్ ప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ... 'విశ్వరూపం' చిత్రం విషయంలో తనకు మద్దతుగా నిలిచిన తెలుగు సినీ పరిశ్రమ కళాకారులందరికీ రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు విశ్వరూపం చిత్రాన్ని తమిళనాడులో నిలిపి వేసారని తెలిసిందే. వెంటనే దాసరి గారికి ఫోన్ చేసాను. ఆంధ్రప్రదేశ్ లో కూడా నిషేదిస్తారేమో అని అడిగాను. నేనుండగా అలాంటిది జరుగదు, నువ్వు పని పూర్తి చేసుకుని వచ్చేయ్ అన్నారు. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాను అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
దేశ విడిచి పోతాను అన్న వ్యాఖ్యాలపై మరోసారి స్పందిస్తూ... ఇప్పటికీ అదే అంటాను. అన్యాయంగా నన్ను వేధిస్తే అలాగే చేస్తాను. నేను రాజకీయ నాయకున్ని కాదు. నటున్ని మాత్రమే. మనది గొప్ప దేశం. ఇక్కడ ఎంతో స్వేచ్ఛ ఉంది. అందుకే ఏ ఒక్కరికీ అవమానం జరుగకూడదనేదే నా ఆలోచన అని చెప్పుకొచ్చారు కమల్ హాసన్.

హైదరాబాద్ లో కమల్ హాసన్ విశ్వరూపం ప్రెస్ మీట్లో టాలీవుడ్ సెలబ్రిటీలు.

Click it and Unblock the Notifications