»   » రావణాసురుడుని అంటున్న స్టార్ హీరో

రావణాసురుడుని అంటున్న స్టార్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న క్రిష్2 చిత్రంలో రక్త చరిత్ర ఫేమ్ వివేక్ ఒబరాయ్ ని విలన్ గా ఎంపిక చేసారు.చాలామందిని అనకున్న తర్వాత ఫైనల్ గా వివేక్ ని ఫోట్ షూట్ చేసి ఎంపిక చేసారు.ఈ విషయమై వివేక్ చాలా ఆనందంగా ఉన్నాడు.ఈ చిత్రంలో తాను గబ్బర్‌సింగ్ మాదిరిగా అందరినీ హడలగొట్టేస్తానని అన్నాడు.అలాగే ఇందులో హృతిక్ రాముడు అయితే తాను రావణాసురుడి వంటి వాడినని, క్రిష్‌లో నటించడాన్ని గౌరవంగా భావిస్తానని వివరించాడు. విలన్ పాత్రలంటే చాలా ఇష్టమంటూ మనసులోని మాటను బయటపెట్టాడు క్రిష్2తోపాటు జిలా ఘజియాబాద్‌లోనూ వివేక్ ఒబెరాయ్ కనిపిస్తాడు.

English summary
In the ‘Krrish’ sequel, Hrithik will play the lead hero and Vivek the villain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu