సందడిగా సాగిన హాట్ యాంకర్ పెళ్లి వేడుక (ఫోటోలు)
హైదరాబాద్: తమిళ టీవీ యాంకర్ దివ్య దర్శిని వివాహ వేడుక ఆదివారం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ రవిచంద్రన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు దివ్యదర్శిని స్నేహితులు, బంధువులు, ప్రముఖులు హాజరయ్యారు.
దివ్యదర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

శ్రీకాంత్ రవిచంద్రన్
తన వివాహ వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాంత్ రవిచంద్రన్.

పెళ్లికి ముందు మూమెంట్
వివాహానికి ముందు దివ్యదర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ ఇలా....

చేయి చేయి కలిపి...
వివాహ వేడుకతో ఈ ఇద్దరు ప్రేమికులు ఒక్కటవుతున్న తరుణంలో ఇలా చేయి చేయి కలిపారు....

తమిళ సాంప్రదాయం...
తమిళ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఎంతో సంతోషంగా...
వివాహ వేడుక సందర్భంగా దివ్యదర్శిని ఎంతో సంతోషంగా కనిపించింది....

తాళి కట్టు శుభవేళ...
వివాహ వేడుకలో ముఖ్య ఘట్ట. తన ప్రియురాలి దివ్యదర్శిని మెడలో మూడుముళ్లు వేసి ఆమెను తన అర్దాంగిని చేసుకుంటున్న శ్రీకాంత్ రవిచంద్రన్.

కళ్లలో సంతోషం..
వివాహ వేడుక సందర్భంగా దివ్య దర్శిని ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి ఆమె కళ్లు చూస్తే స్పష్టమవుతుంది.

చూడ ముచ్చటైన జంట..
దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ చూడముచ్చటైన జంట....

వెడ్డింగ్ రిసెప్షన్
వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా శ్రీకాంత్ రవిచంద్రన్, దివ్య దర్శిని ఇలా....


Click it and Unblock the Notifications