Don't Miss!
- News
Viral Video: హైదరాబాద్ విమానంలో మహిళా సిబ్బంది పట్ల దౌర్జన్యం..!!
- Lifestyle
మీ భర్త మీతో కంటే ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ టైం గడుపుతున్నారా?
- Sports
Womens IPL టీమ్స్ వేలం.. రేసులో బడా కంపెనీలు! బీసీసీఐకి రూ.4 వేల కోట్లు!
- Finance
కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
అమ్మాయితో పట్టుబడి.. వీకే నరేష్ నా కాళ్లు పట్టుకొన్నాడు.. చాలా మంది రిలేషన్స్.. బండారం బయటపెట్టిన మూడో భార్య
ప్రముఖ నటుడు వీకే నరేష్ పెళ్లిళ్ల వ్యవహారం మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నటి పవిత్రా లోకేష్‌తో వీకే నరేష్ నాలుగో పెళ్లి వ్యవహారంపై మీడియాలో చర్చ జరుగుతుంటే.. ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఘాటుగా స్పందించారు. వీకే నరేష్ తనతో ప్రవర్తించిన తీరు, విడాకుల వ్యవహారం, పవిత్రా లోకేష్‌తో రిలేషన్‌షిప్ గురించి అనేక విషయాలను ఆమె వెల్లడించారు. తాజా సంఘటనల గురించి రమ్య రఘుపతి మాట్లాడుతూ.

మళ్లీ పెళ్లి అంటూ పవిత్రా లోకేష్, వీకే నరేష్
పవిత్రా లోకేష్‌ను లిప్‌లాక్ పెట్టుకొని వీకే నరేష్ కోతివేషాలు వేస్తున్నాడు. ఆయన పెళ్లి చేసుకొనే పరిస్థితి లేదు. సినిమా ప్రమోషన్ కోసం వాళ్లిద్దరూ వీడియో రిలీజ్ చేశారు. వాళ్లిద్దరూ మళ్లీ పెళ్లి అనే సినిమా కోసం ముద్దులు పెట్టుకొంటూ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ సినిమాకు మళ్లీ పెళ్లి అని కాకుండా.. వీకే నరేష్‌కు మళ్లీ.. మళ్లీ.. మళ్లీ పెళ్లి అని పెట్టాలి అని మూడో భార్య రమ్య రఘపతి సెటైర్లు విసిరారు.

నా కొడుకుకు డైవోర్స్ అంటే
నరేష్
నుంచి
నేను
సెటిల్‌మెంట్
కోరుకోవడం
లేదు.
కేవలం
ప్రతీ
నెల
బతికేందుకు
భరణం
ఇవ్వాలని
కోర్టులో
కేసు
వేశాను.
నేను
డైవోర్స్‌కు
దరఖాస్తు
చేసుకోలేదు.
నా
భర్త
నాకు
కావాలి,
నా
దాంపత్య
జీవితం
నాకు
మళ్లీ
రావాలని
కోర్టును
అభ్యర్థించాను.
అంతేగానీ
నేను
డైవోర్స్
కోరుకోవడం
లేదు.
నేను
ఇప్పటికీ
నా
స్టాండ్‌పై
ఉన్నాను.
కోర్టు
తీర్పు
కోసం
నేను
వేచి
చూస్తున్నాను.
ఆయన
అభిప్రాయం
ఏమిటో
నాకు
తెలియదు.
ఆయన
విడాకులు
తీసుకొని
వేరొకరిని
పెళ్లి
చేసుకోవాలని
చూస్తున్నాడు
అని
రమ్య
రఘుపతి
అన్నారు.

నా కొడుకు పరిస్థితి ఏమిటంటే?
తన
జీవితాన్ని
కొనసాగించడానికి
భరణం
చెల్లించాలని
వీకే
నరేష్‌పై
కోర్టులో
కేసు
దాఖలు
చేసే
సమయంలో
నా
కొడుకును
అడిగాను.
నేను
విడాకులు
తీసుకోవాలా?
అని
అడిగితే..
లేదు
మీరిద్దరు
నాకు
కావాలి
అని
అన్నాడు.
తనకు
డైవోర్స్
అంటే
ఏమిటో
తెలియదు.
సెపరేషన్
అంటే
ఏమిటో
తెలియదు.
వాడిప్పుడిప్పుడే
డిక్షనరీ
చూసి
వాటి
అర్ధాలు
తెలుసుకొంటున్నాడు.
నా
కుమారుడికి
ఇప్పుడు
10
సంవత్సరాలు.
మా
గొడవల
వల్ల
వాడు
డిస్ట్రబ్
అవుతున్నాడు
అని
రమ్య
రఘుపతి
చెప్పారు.

నా తండ్రి పెళ్లికి వెళ్లాలా?
పవిత్రా
లోకేష్‌తో
వీకే
నరేష్
లిప్‌లాక్
వీడియో
తర్వాత
నా
కొడుకును
స్నేహితులు
మీ
నాన్న
పెళ్లి
చేసుకొంటున్నారట.
నీవు
వెళ్తున్నావా?
అని
అడిగారట.
దాంతో
నా
కొడుకు
నా
తల్లి
పెళ్లికే
వెళ్లలేదు.
మా
నాన్న
పెళ్లికి
నేను
ఎలా
వెళ్తాను
అని
అమాయకంగా
సమాధానం
చెప్పాడు.
అయితే
నా
కుమారుడికి
కూడా
ఆయన
వల్ల
సమాజంలో
ఇబ్బందికర
పరిస్థితి
తలెత్తుతుంది
అని
రమ్య
రఘుపతి
తెలిపారు.

వీకే నరేష్ నా కాళ్లు పట్టుకొని..
నాతో
పెళ్లికి
ముందు
వీకే
నరేష్‌కు
రెండు
పెళ్లిళ్లు
బ్రేకప్
అయ్యాయి.
నాతో
ఇలాంటి
వ్యవహారం
రాకూడదని
నన్ను
పెళ్లి
చేసుకొనే
ముందు
నేను
క్లియర్‌గా
చెప్పాను.
అయితే
నాతో
పెళ్లి
తర్వాత
కూడా
చాలా
మందితో
సహజీవనం
చేశాడు.
రెడ్
హ్యాండెడ్‌గా
అమ్మాయితో
పట్టుబడ్డాడు.
ఆ
సమయంలో
నా
కాళ్లు
పట్టుకొని
సారీ
చెప్పాడు.
నాతో
దాంపత్య
జీవితం
కొనసాగిస్తూనే
చాలా
మందితో
సంబంధాలు
పెట్టుకొన్నాడు
అని
రమ్య
రఘుపతి
చెప్పారు.