»   » వోగ్ బ్యూటీ అవార్డ్స్: అందాలతో హీటెక్కించిన స్టార్స్ (ఫోటోస్)

వోగ్ బ్యూటీ అవార్డ్స్: అందాలతో హీటెక్కించిన స్టార్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ మేగజైన్ వోగ్....నిర్వహించిన బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ తారలు, మోడల్స్ సందడి చేసారు. ప్రముఖ డిజైనర్స్ డిజైన్ చేసిన సరికొత్త ఫ్యాషన్ దుస్తులు ధరించి హాట్ అండ్ సెక్సీ అందాలతో అక్కడి వాతావరణాన్ని హీటెక్కించారు.

ఈ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో కాజోల్, పరిణీతి చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, అదితి రావు హైదరి, కంగనా రనౌత్, టిస్కా చోప్రా, లిసా హైడెన్, తారా శర్మ, ఇలాయానా, నిమ్రత్ కౌర్, హుమా ఖురేషి, నేహా ధూపియా, ట్వింకిల్ ఖన్నా, నిష్కా లుల్లా, పార్వతి ఓమన్ కుట్టన్, అతుల్ కాస్బేకర్ తదితరులు పాల్గొన్నారు.

వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

శిల్పా శెట్టి

శిల్పా శెట్టి


వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో నటి శిల్పా శెట్టి.

కాజోల్

కాజోల్


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇలియానా

ఇలియానా


హీరోయన్ ఇలియానా వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో అందాల దేవతలా మెరిసి పోయింది.

నిమ్రత్ కౌర్

నిమ్రత్ కౌర్


వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్.

హుమా ఖురేషి

హుమా ఖురేషి


వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి.

పార్వతి ఓమన కుట్టన్

పార్వతి ఓమన కుట్టన్


వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో పార్వతి ఓమన కుట్టన్

అదితి రావు హైదరి

అదితి రావు హైదరి


వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అదితి రావు హైదరి.

లీసా హైడెన్

లీసా హైడెన్


వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ బ్యూటీ లీసా హైడెన్

కంగనా రనౌత్

కంగనా రనౌత్


బాలీవుడ్ హాట్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు.

సిద్ధార్థ్ మల్హోత్రా

సిద్ధార్థ్ మల్హోత్రా


యువ నటుడు సిద్దార్థ మల్హోత్రా వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమానికి హాజరైన దృశ్యం.

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా


వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ పరిణీతి చోప్రా.

నేహా ధూపియా

నేహా ధూపియా


వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా.

ట్వింకిల్ ఖన్నా

ట్వింకిల్ ఖన్నా


వోగ్ బ్యూటీ అవార్డుల కార్యక్రమానికి హాజరైన నటి ట్వింకిల్ ఖన్నా.

English summary
Photos of Vogue Beauty Awards 2014. Kajol, Parineeti Chopra, Sidharth Malhotra, Shilpa Shetty, Aditi Rao Hydari, Kangna Ranaut, Tisca Chopra, Lisa Haydon, Tara Sharma, Ileana DCruz, Nimrat Kaur, Huma Qureshi, Neha Dhupia, Twinkle Khanna, Nishka Lulla, Parvathy Omanakuttan, Atul Kasbekar and other celebs were present in the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu