For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోస్టార్‌తో వీణామాలిక్ రాసలీల ఎంఎంఎస్ క్లిప్ ఒరిజినల్లే!

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ న్యూడ్ లేడీగా ముద్ర పడిన పాక్ బ్యూటీ వీణా మాలిక్‌కు సంబంధించి ఓ ఎంఎంఎస్ సెక్స్ క్లిప్ ఇటీవల ఇంటర్నెట్‌లో లీకై హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఆమె తన కోస్టార్ రాజన్‌తో శృంగారంలో పాల్గొన్నట్లు అందులో ఉంది. దీనిపై వీణా మాలిక్ మీడియాకు వివరణ ఇచ్చింది.

    మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు అది సెక్స్ స్కాండల్ కాదు, తమ మధ్య ఎలాంటి అక్రమం బంధం లేదని, మేము రియల్ గా సెక్స్‌లో పాల్గొన లేదని, ఇంటర్నెట్లో హల్ చల్ చేసిన ఆ ఎంఎంఎస్ క్లిప్ తన బాలీవుడ్ చిత్రం 'జిందగీ 50-50' చిత్రంలోనిదే అని, ఓ పాటలో ఈ హాట్ సీన్ ఉంటుందని, నన్ను శంకించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది.

    ఆ సీన్ ఒరిజినల్లే అయినా... అందులో వాయిస్‌ను టాంపర్ చేసారని వీణామాలిక్ వెల్లడించింది. 'తన సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్ లీకై, తనపై దుష్ర్పచారం జరుగడం ఎంతో బాధించిందని, దాన్ని లీక్ చేసిన వారిపై, అప్ లోడ్ చేసిన వారిపై తగిన చర్యలు తీకుంటామని చెప్పుకొచ్చింది.

    veena malik

    ప్రస్తుతం తాను తెలుగులో 'నగ్నం సత్యం' సినిమాలో చేస్తున్నాను. ఆ చిత్రం కోసం రాత్రింభవళ్లు కష్ట పడుతున్నాను' అని వెల్లడించింది. 'నగ్న సత్యం' చిత్రం అనురాధా ఫిలిమ్స్‌ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు.

    'జిందగి 50-50' అనే చిత్రం వివరాల్లోకి వెళితే.. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపిసున్నాయి. ఈ చిత్రంతో పాటు... ముంబై 125 కి.మీ, ఆల్ యు నీడ్ లవ్, మిస్టర్ మనీ చిత్రాల్లో నటిస్తోంది ఈ పాకిస్థాన్ బ్యూటీ.

    English summary
    "The truth is that we had shot a song for the film " Zindagi 50-50" which got leaked. Someone tampered the voices in the video which originally has a song," Veena told reporters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X