twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగధీర రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికే వివి వినాయక్ విశ్వప్రయత్నం...

    By Sindhu
    |

    మెగా ఫ్యామిలీలోంచి సినిమా వస్తుందంటే బల్లలు, కుర్చీలు భద్రం చేసుకుంటున్నారు థియేటర్ ఓనర్లు. ఎందుకంటే వీరి సినిమాలంటే అన్నీ బద్దలు కొట్టడమే కదా మరి. తాజాగా విడుదలకు సిద్దమైన 'బద్రినాథ్" ఇంకా తారీఖంటూ ఖరారు చేసుకోకపోయినా అప్పుడే దర్శకుడు వివి వినాయక్ కొత్త రికార్డు సృష్టించేసాడంట.

    మరి రాజమౌళి మించిపోదామన్న కసితో తయారు చేస్తున్న'బద్రినాథ్"కి వినాయక్ ఎంతలా కష్టపడ్డాడంటే ఏకంగా అరవైశాతం సినిమాను రీషూట్ చేసిపారేసాడట. అందుకు అనుగుణంగా బర్న్ అయిన ఫిల్మిం టిన్లు ఇప్పటి దాకా ఏ గొప్ప చిత్నానికి కూడా అవలేదట. అసలే నిర్మాతలు కాస్టు కంట్రోల్ అంటూ గగ్గోలు పెడుతుంటే నువ్విలా చేయడం ఏం బాగోలేదు వినాయక్..!మరింకెన్ని రికార్డులు సృష్టిస్తాడో ఈ 'బద్రినాథ్"...

    English summary
    Stylish Star Allu Arjun's upcoming film titled 'Badrinath' is getting ready to hit screens in Last week of May or first week of June. Meanwhile it is heard that Vinayak has decided to break the records of 'Magadheera' film with his 'Badrinath' film and done 60% of the film re-shoot it seems.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X