పూరి సినిమాలో వి.వి.వినాయిక్?

By Staff

VV Vinayak
పూరి జగన్నాధ్ సిని పరిశ్రమ నేపధ్యంలో రూపొందించిన నేనింతే సినిమాలో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయిక్ కన్పించనున్నారు. ఆ సినిమాలో వినాయిక్ డైరక్టర్ గా దర్శనమిస్తాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారని రూమర్స్ వినిపించాయి.అవి ఎలాగ ఉన్నా వినాయిక్ తో పాటు మరికొందరు ఫిల్మ్ పర్శనాలిటీలు కూడా ఈ చిత్రంలో కన్పిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో రవితేజ స్ట్రగులవుతున్న అసెస్టెంట్ డైరక్టర్ గా కనిపిస్తాడు. హీరోయిన్ సియా ...గ్రూప్ డాన్సర్ గా అలరిస్తుంది. బ్రహ్మానందం డైరక్టర్ గా,సుబ్బరాజు హీరోగా కనిపిస్తారు.అంతేకాక ఈ సినిమాలో పొలికేక అనే టైటిల్ ని సెటైర్ గా ఉపయోగించనున్నారని చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X