ఆమెది ఐరెన్‌లెగ్.. సినిమా డిజాస్టర్, స్టార్ హీరోయిన్‌పై నిర్మాత షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు భారీ విజయాలు సాధిస్తే.. మరికొన్ని అనూహ్యమైన ఫలితాన్ని అందిస్తాయి. అలాగని సినిమాపై వారికి ఉన్న అవగాహన, ప్రేమ ఏ మాత్రం తగ్గదు. కొన్ని సినిమాలు కొన్ని ఒత్తిడులతో ప్రారంభమవుతాయి. కానీ వాటి ఫలితం ముందే నిర్మాతకు తెలిసిపోతుంది. అలాంటి సందర్భాన్ని ఇటీవల ప్రముఖ నిర్మాత ఇటీవల షేర్ చేసుకొన్నారు.
తాము ఓ ప్రాజెక్టు అనుకొన్నాం. కథ, కథనాలు బాగా కుదిరాయి. కానీ హీరోయిన్ విషయంలో అనేక అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అప్పటికే ఐరెన్ లెగ్‌గా ఉన్న హీరోయిన్‌ను తెరపైకి తెచ్చారు. కానీ తాను ఒప్పుకోలేదు. కానీ ఆ పాత్రను ఆమెను దృష్టిలో పెట్టుకొని రాశాం అని దర్శకుడు, రచయిత చెప్పారు. ఆ పరిస్థితిలో ఆ ఛాన్స్‌ను వారికి వదిలేయాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత తాను అనుకొన్న ఫలితమే వచ్చింది. దానికి మనం ఏమీ చేయలేం. సినిమా పరిశ్రమలో కొన్ని మన చేతుల్లో ఉండవు అని అన్నారు.

అలాంటి హీరోయిన్‌కు తెలుగు ఇండస్ట్రీలో హిట్స్ పడలేదు. ఆమె ఐరెన్ లెగ్ అనే పేరు సంపాదించుకొన్నారు. కొందరు తొలినాళ్లలో ఇదే రకమైన పేరు తెచ్చకొంటారు. ఆ తర్వాత వారు తమ ప్రతిభతో హిట్లు సాధించి.. గొల్డెన్ లెగ్ అనే పేరుతో తమ కెరీర్‌ను కొనసాగిస్తారు. కానీ సదరు హీరోయిన్ మాత్రం అర్ధాంతరంగా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయారు అనే విషయాన్ని గురు చేసుకొన్నారు.
అయితే సదరు నిర్మాత గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సదరు హీరోయిన్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైంది. కానీ ఆమెపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











