For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతల ఫోన్ కాల్స్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్స్ వీళ్లే

    By Srikanya
    |

    'డాన్‌ శీను" చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీయకు.. ఆ సినిమా హిట్టయినా సరే తెలుగులో మరో అవకాశం రాలేదు. అలాగే అదే సినిమా ద్వారా పరిచయం అయిన అంజనా సుఖాని కి కూడా ఒక్క ఆఫరూ రాలేదు. అలాగే రవితేజ 'మిరపకాయ్‌"హీరోయిన్ రిచా గంగోపాధ్యాయకు తెలుగులో మరో ఆఫర్ రాలేదు. వీరికి తోడుగా 'ప్రేమ కావాలి"చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఇషా చావ్లాకు ఇప్పటివరకు రెండో చాన్స్‌ దొరకలేదు.

    అల్లరి నరేష్ 'అహ నా పెళ్లంట"హీరోయిన్ రీతూ బర్మేచా, 'సీమటపాకాయ్‌"హీరోయిన్ పూర్ణ కీ మరో ఛాన్స్ దక్కలేదు. వీరు నటించిన సినిమాలు ఆడినప్పటికీ వీరిమూలంగా ఆడాయన్న పేరు తెచ్చుకోకపోవటంతో వీరికి మరో ఆఫర్ వరించలేదు.వీరంతా మరో మంచి ఆఫర్ వస్తుంది..టాలీవుడ్ లో సెటిల్ కావచ్చుని నిర్మాతల ఫోన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

    English summary
    Shreya Saran is a well-known actress become idle. Having such a good track record, Shreya is now waiting for offers. It is very stunning to hear that Shreya is not having offers in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X