Right Click and choose "Set as Wallpaper"

By Staff

హోంపేజి సినిమా స్పాట్‌న్యూస్‌

Monday, January 17 2005

తమిళచంద్రముఖిని తెలుగులో కూడా ఒకేసారివిడుదల చేయనున్నారు. రజనీకాంత్‌ నటిస్తున్న ఈసినిమా తెలుగు పూజసోమవారం జరిగింది. ప్రసాద్‌ ల్యాబ్స్‌లో పూజజరిగింది. రజనీకాంత్‌ పడయప్ప(తెలుగు: నరసింహ) కు దర్శకత్వం వహించిన పి.వాసు ఈ సినిమాకు డైరెక్టర్‌. హీరోయిన్‌గాఇరవయ్యేళ్ళ అమ్మాయి నయనతారనటిస్తోంది. జ్యోతిక మరో హీరోయిన్‌.తెలుగు నిర్మాతలు జి. పార్ధ సారధి,కరుణాకరరెడ్డి. బాబా హిట్‌ అయితే మరోసినిమాలో నటించనని శపథం చేసినరజనీకాంత్‌ ఆ సినిమాఫట్‌ కావడంతో చాలా కాలం తర్వాత చంద్రముఖి చిత్రంలోనటిస్తున్నారు.

Recent Storiesఈ పేజీని మీ మిత్రులకు పంపండి

అవీ ఇవీ తెరచాటు ఆఫ్‌బీట్‌ ఆడియో ట్రేడ్‌టాక్‌ టిడ్‌బిట్స్‌ చెన్నై చాట్‌ స్వీట్‌హార్ట్‌
ఇంటర్వ్యూ ఇన్నర్వ్యూ స్లైడ్‌షో సమీక్షలు గ్యాలరీ సరదా స్పాట్‌ న్యూస్‌ వాల్‌పేపర్స్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X